గత సంవస్తర కలం నుండి మనం గమనిస్తే తెలంగాణా విషయం లో ఇక్కడి రాజకీయ నాయకులు తమ తమ పదవులకే ప్రాధాన్యమిస్తున్నారు తప్ప ప్రజల అభీష్టం మేరకు పనిచేయడంలేదు . ఎన్నికలొస్తే ఇల్లిల్లు తిరిగే నాయకులు ఈసారి ఎన్నికలు వస్తే వాళ్ళ పరిస్థితి ఎలావుంటుందో ఊహకందని విషయం , ప్రజా క్షేమం కోరని వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ,తెలుగు దేశం పార్టీ నాయకులు ఏ ముకంపెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారో చూడాలి , తెలంగాణా ద్రోహులకు తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది.
No comments:
Post a Comment